కావల్సినవి : మామిడిపండు - ఒకటి, పాలు -కప్పు, యాలకుల పొడి - టీస్పూన్, పంచదార - టేబుల్‌స్పూన్.
తయారీ : మామిడిపండును చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మామిడి ముక్కలు, పాలు పోసి మిక్సీలో బాగా బ్లెండ్ చేయాలి. తరువాత మిగిలిన పాలు, యాలకుల పొడి, పంచదార వేసి కలుపుకోవాలి. అవసరమైతే మరోసారి బ్లెండ్ చేసి సర్వ్ చేసుకోవాలి.
మామిడి మిల్క్ షేక్
