యానాం : యానాం బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ ఎక్సేంజ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది.. దీంతో ఈ ప్రాంతంలో పోన్ సేవలు నిలిచిపోయాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది.. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఆస్తి నష్టం వివరాలు అందవలసి ఉంది.

Copyright @ 2016 - Prajasakti Telugu Daily All Rights Reserved. Designed By PRAJASAKTI TEAM