తూర్పు గోదావరి : సబ్సిడీపై లోన్లు కోసం దరఖాస్తు చేసుకున్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను అడ్డతీగల ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు శుక్రవారం ఇంటర్వ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపన ధర యూనియన్ బ్యాంక్ మేనేజర్ రోలుపల్లి మహేష్ రెడ్డి, ఐఓబి బ్యాంక్ మేనేజర్ లు పాల్గొన్నారు.
అడ్డతీగలలో ఎస్సి ఎస్టి అభ్యర్థులకు ఇంటర్వ్యూ
