విజయవాడ: కొడాలి నాని ఒక బూతుల మంత్రి అని టీడీపీ నేత వర్ల రామయ్య ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక అన్య మతస్థుడు శ్రీవారిని దర్శించుకుంటే డిక్లరేషన్ ఇవ్వాలన్నారు. మంత్రిని అని చెప్పుకునే అర్హత కొడాలి నానికి ఉందా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. తమకు సభ్యత ఉందనిౌ తాము కొడాలి నానిలా మాట్లాడలేమన్నారు. దేవినేని ఉమకు కొడాలి నాని క్షమాపణ చెప్పాలన్నారు.
కొడాలి నాని బూతుల మంత్రి : వర్ల రామయ్య
