హైదరాబాద్: హైదరాబాద్‌లోని టీఎంయూ కార్యాలయంలో ఆదివారం మరోసారి ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. సమ్మె కొనసాగింపు, ముఖ్యమంత్రి విధించిన డెడ్‌లైన్‌పై నేతలు సమావేశంలో చర్చిస్తున్నారు. ఆర్టీసీపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేసిన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనుంది.
ఆర్టీసీ జేఏసీ నేతల భేటీ
